కరోనా టైమ్ లో గతేడాది ‘డర్టీ హరి’తో సక్సెస్ చవిచూసిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషా సినిమాలతో పాటు ఎపిక్…
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”కొత్త ట్రైలర్ చూడగానే యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతుంది. ఈ సినిమాను లో-బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. ప్రేక్షకులకు మంచి…
నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో హిట్ కొట్టిన ఎం.ఎస్.రాజు తాజా చిత్రమిది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించింది. ‘మాది అస్సాం. మా నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు.…
నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు గత యేడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన వివాదంతో వార్తలలో బాగానే నానారు. అదే సమయంలో ఆయన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ను రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఎం. ఎస్. రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్…
తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉంది. చిత్రం ఏమంటే ఆయన దర్శకుడిగా మారి భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం ఇటు ప్రేక్షకులలో, అటు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకి సిద్ధంగా ఉండగానే మరో సినిమాను ప్రకటించారు. అదే ‘సతి’. సుమంత్ అశ్విన్, మెహెర్…