Sathi: ఎం.ఎస్.రాజు నయా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉంది. చిత్రం ఏమంటే ఆయన దర్శకుడిగా మారి భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం ఇటు ప్రేక్షకులలో, అటు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకి సిద్ధంగా ఉండగానే మరో సినిమాను ప్రకటించారు. అదే ‘సతి’.
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎమ్మెస్ రాజు పుట్టినరోజు సందర్బంగా మంగళవారం విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథలో ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రూపొందుతున్న ‘సతి’, తన దర్శకత్వ కేరీర్ లోనే గర్వంగా చెప్పుకోతగ్గ చిత్రమవుతుందంటున్నారు ఎమ్మెస్ రాజు. సీనియర్ నటుడు నరేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రఘురామ్ టి, సారంగ సురేష్ కుమార్, డా. రవి దాట్ల ఈ చిత్రాన్ని వైల్డ్ హనీ ప్రొడక్షన్ & రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!