భారతదేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ… సమాజ సేవతో ప్రజలకి మంచి చేస్తూ ఉన్న చిరంజీవికి ఈ అవార్డ్ రావడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం… మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ వర్గాలు… సినీ…
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది.. సినీ, రాజకీయా రంగాలతో పాటుగా అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలను అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రాజకీయ వేత్త మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.. మెగాస్టార్ చిరంజీవికి…
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది.. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.. ఈరోజు అయోధ్య రామమందిరప్రాణ ప్రతిష్ట సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య కు బయలు దేరారు… ఒక్కరోజు ముందుగానే అయోధ్య కు బయలు దేరారు చిరంజీవి, రామ్‌చరణ్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అభిమానులను కలిశారు. తమని చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో వాళ్లు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు.. రామ్…
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…
Megastar Chiranjeevi met Bhatti Vikramarka : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భట్టి విక్రమార్కకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పదవి చేపట్టిన భట్టి విక్రమార్కను…
Chiranjeevi: తెలంగాణలో ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ పనులను పక్కన పెట్టి ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి .. లైన్లో నిలబడి మరి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఓటు యొక్క గొప్పతనం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
Megastar Chiranjeevi to Become Part of Kannappa for Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప. గతంలో కృష్ణంరాజు హీరోగా నటించిన భక్తకన్నప్ప అనే సినిమా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి ట్రెండుకు తగినట్టుగా ఒక భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు సంకల్పించాడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకుంటున్న…
సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా హిట్స్, భారీ హిట్స్ కొడుతూ.. ప్రజెంట్ జనరేషన్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఈ ఏడాది వచ్చిన బోళా శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని దారుణంగా నిరాశ పరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ అనంతరం కాస్తా బ్రేక్ తీసుకున్న చిరు తన 156 ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యాడు. ఈ…