Chiranjeevi : నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి టెన్త్ సర్టిఫికెట్..ఇది గమనించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. అందుకే తెలుగు ఇండస్ట్రీలోని వారంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు.. ఏజ్ పెరుగుతున్న సినిమాలను వదలడం లేదు.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. చిరంజీవి దూకుడుకు అవాక్కవుతున్నారు సినీ ప్రేక్షకులు.. అయితే చిరంజీవి గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..
మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఆయనకు ప్రభుత్వం ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డును అందించింది.. ఇదిలా ఉండగా ఇప్పుడు చిరంజీవి పదోతరగతి సర్టిఫికెట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. ఆ సర్టిఫికెట్ లో చిరంజీవి పేరు ఎస్.ఎస్. వర ప్రసాద రావు గా ఉండగా, తండ్రి పేరు: కొణిదెల వెంకట్రావు, నేషనాలిటీ: ఇండియన్, హిందు, తెలుగు లింగం: పురుష, పుట్టిన తేదీ: 22.08.1955 పుట్టిన స్థలం : పెనుగొండ అని ఉంది.. ఇందులో ఉన్న పేరు గురించి అందరికి తెలుసు.. కానీ ఆయన జన్మస్థలం ఏపీ మొగల్తూరు అని అందరు అనుకున్నారు.. కానీ ఆ సర్టిఫికెట్ లో మాత్రం పెనుగొండ అని ఉంది.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
Also Read
- Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ఆయన కేవలం హీరోగానే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ జనాల దృష్టిలో రియల్ మెగాస్టార్ అయ్యాడు.. ఆయన సినిమాలు జనాలను మెప్పిస్తాయి.. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!