వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మెగా లిస్ట్‌లో ఉన్నారు. బింబిసార డైరెక్టర్‌కు చిరు ఓకే చెప్పారనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. ప్రస్తుతం మల్లిడి వశిష్ట స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్టు…