Ram Charan – Upasana : ఉపాసనకు ట్విన్స్.. మెగా ఇంట్లో డబుల్ ధమాకా..
- మెగా ఇంట్లో డబుల్ హ్యాపీ
- షాకింగ్ విషయం చెప్పిన శోభన
- ఖుషీ అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు ట్విన్ బేబీస్ అని తెలిసింది.
Read Also : Fauzi : పాండవ పక్షం నిలిచిన కర్ణుడు.. ఫౌజీపై క్రేజీ అప్డేట్
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన సోషల్ మీడియాలో తెలిపింది. ఉపాసన సీమంతం వీడియోను పోస్టు చేసిన ఆమె.. ఈ ఏడాది ఇదే తనకు అత్యంత సంతోషకరమైన విషయం అని తెలిపింది. వచ్చే ఏడాది ఉపాసన, రామ్ చరణ్ కు ట్విన్ బేబీస్ రాబోతున్నారని బయట పెట్టింది. ఇంకేముంది ఈ వీడియోను చూసిన వారంతా మెగా కుటుంబానికి డబుల్ ధమాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి కోరిక ప్రకారం రామ్ చరణ్ కు కొడుకు పుట్టాలంటూ పోస్టులు పెడుతున్నారు.
Read Also : Dude : రూ.100 కోట్ల క్లబ్ లో డ్యూడ్.. హ్యాట్రిక్ అందుకున్న ప్రదీప్
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?