Swag : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సీనియర్ ముద్దు గుమ్మ మీరా జాస్మిన్ గురించి పరిచయం అక్కర్లేదు..సీనియర్ హీరోల సరసన నటించింది.. ఈ అమ్మడు భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో తన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దింపుతుంది. తన లేటెస్ట్ పిక్స్‌లో మీరా సూపర్ హాట్‌గా ఉంది… ఫ్రంట్ మొత్తం చూపిస్తూ క్లివేజ్ షో తో మతిపోగొడుతుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో…
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి 'విమానం' చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది జూన్ 9న విడుదల కాబోతోంది.
పదేళ్ళ విరామం తర్వాత 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇవాళ ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా జీ స్టూడియోస్ ఈ ప్రకటన చేసింది.
హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కొందరు తారలు. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి… ఎక్కువ సినిమాలు చెయ్యాలంటే యాక్టింగ్ స్కిల్స్, అదృష్టం తోడవటంతో పాటు గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ కి ఎలా మౌల్డ్ అవ్వాలి… ఏ సీన్ కోసం ఎంత నటించాలి అనేది లెక్కలు వేసుకుంటారు కానీ ఏపాత్రకి ఎంత గ్లామర్ గా కనిపించాలి? ఎలాంటి లుక్ లో కనిపించాలి?…