ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఇప్పుడు కుర్ర హీరోలకు అక్కలుగా, చెల్లెళ్ళు గా మారిపోతున్నారు. ఇప్పటికే ఈ కేటగిరీలోకి చేరిపోయింది భూమిక. ఖుషిలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ భామ అప్పటినుంచి కుర్రాళ్ళ గుండెల్లో మధు లానే గుర్తుండిపోయింది. ఇక కెరీర్ కొనసాగుతున్న క్రమంలోనే యోగా గురువు భరత్ ఠాకూర్ ని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం…
టాలీవుడ్ లో అందం అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మనస్సులో కొలువై ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్…