అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ…
తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా…
టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ గా నటించిన చిత్రం మెకానిక్ రాకి, నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ గత నెల 22న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముందు రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికి బాక్సాఫీస్ పరంగా ప్లాప్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ ఫస్ట్ హ్లాఫ్ టతేలిపోవడంతో ప్రేక్షకులకు ఈ…
Lucky Bhaskar : ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాల్లో రూ.100కోట్లు కొల్లగొట్టిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mechanic Rocky : మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా తండేల్.
Mechanic Rocky : ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ? A – మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో…
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు.విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ 1.O అద్భుత స్పందన…