Mechanic Rocky : ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘మెకానిక్ రాకీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mechanic Rocky : ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న రిలీజ్ కానుంది.
Read Also:Haryana: వీర్యం విక్రయం ద్వారా నెలకు రూ. 5 లక్షలు.. మనిషిది కాదు..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడింది అనే విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ రాకీ కోసం సూపర్ వీక్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు విశ్వక్ సేన్. విడుదల వారం ముందు నుండి ప్రమోషన్లు మొదలపెట్టి రిలీజ్ రోజు వరకు ఏకధాటిగా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లలేందుకు మాస్ ప్లానింగ్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగంగా నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిపోయింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుండి ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లోని జెఎన్ఎస్‌డబ్ల్యూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
Read Also:CM Chandrababu in Delhi: హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?