VishwakSen : మెకానిక్ రాకి ప్రమోషన్స్ దాస్ కా ‘మాస్ ప్లానింగ్’
- విష్వక్ లేటెస్ట్ సినిమా మెకానిక్ రాకి
- ఈ నెల 17న 2.O ట్రైలర్ లాంఛ్ ఈవెంట్
- నవంబరు 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు.విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ 1.O అద్భుత స్పందన రాబట్టింది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న రిలీజ్ కానుంది.
Also Read : SK : శివకార్తికేయన్ లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
మరొకొద్దీ రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడింది అనే విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ రాకి కోసం సూపర్ వీక్ ప్రమోషన్స్ ప్లాన్ చేసాడు విశ్వక్ సేన్. విడుదల వారం ముందు నుండి ప్రమోషన్స్ మొదలపెట్టి రిలీజ్ రోజు ఏకధాటిగా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లలేందుకు మాస్ ప్లానింగ్ చేసాడు. ముందుగా నవంబరు 16న సోషల్ మీడియా మిమర్స్ తో లంచ్ చేస్తూ మూవీని ప్రమోట్ చేయనున్నాడు. ఇక 17న వరంగల్ లో ట్రైలర్ లాంఛ్ 2.Oను నిర్వహించబోతున్నారు. 18న తిరుమల స్వామి వారి దర్శనంతో పాటు కాలేజ్ విద్యార్థులతో ఇంటరాక్షన్, 19న గోల్డెన్ ప్రెస్ పార్టీ, 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న AMBలో రెడ్ కార్పెట్ ప్రీమియర్, 22న హైదరాబాద్ సుదర్శన్ 35 లో మార్నింగ్ షో ఫ్యాన్స్ తో కలిసి చూడనున్నాడు విశ్వక్ సేన్.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!