నేషనల్ హైవేపై ప్రయాణించే సమయంలో అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏమైనా ఉంటుందంటే అది టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించడమే. అయితే టోల్ ప్లాజా ఫీజుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ లేకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. అది ఏంటంటే.. వాహనదారులు 10 సెకన్‌ల కంటే ఎక్కువ సేపు నిరీక్షిస్తే టోల్ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది…