ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి... ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జ్యుడీషియల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు… పర్యవేక్షణాధికారిగా జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ హాస్పిటల్ కు చేరుకున్నారు జ్యుడీషియల్ ఆఫీసర్. రఘురామ కృష్ణం రాజు కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్న అధికారులు… మెడికల్ రిపోర్ట్స్ షీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు న్యాయధికారి. చికిత్స కాలాన్ని…