Home
Meals
Meals News
-
Minister Ramprasad Reddy: అన్న క్యాంటీన్లో అక్కడ ఉచితంగా ఆహారం.. ఒక్క రూపాయి కూడా వద్దు..
రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.. -
Anna Canteens : అన్న క్యాంటీన్లలో రేట్లు మారాయా.. లేక అలాగే ఉన్నాయా..
Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర… -
Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన
ప్రయాణికుడి భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం… -
Health Tips: అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా?..ఈ నిజం తెలిస్తే అసలు తాగరు..
చాలా మంది తింటున్న సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమందికి తినక ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నీరు మన శరీరానికి చాలా అవసరం ఉంటుంది.. అందులో ఈ సమ్మర్ లో మరి ఎక్కువగా ఉంటుంది..… -
Health Tips : మధ్యాహ్నం పెరుగు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది పెరుగును తింటారు.. రుచిగా ఉంటుంది. పెరుగుతో తిననిదే కొందరికి భోజనం చేసినట్టుగా కూడా ఉండదు.. పెరుగును భోజనంతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.. రాత్రి పెరుగును తీసుకుంటే ఉదర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే మధ్యాహ్నం తీసుకుంటారు.. ఇలా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు… -
Vande Bharat Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్ భోజనంలో స్పెషల్ ఐటెం.. అదేంటంటే?
సూపర్ స్పీడ్‌తో పరుగెడుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. -
Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. భోజనంలో రాయి.. ఫోటో వైరల్
విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. -
కర్ణాటకలో రూపాయికే భోజనం…
రూపాయికి ఏమోస్తుంది అంటే చెప్పడం కష్టమే. అలాంటిది రూపాయికే భోజనం దొరుకుంది అంటే అంతకంటే కావాల్సినంది ఎముంటుంది. కర్ణాటకలోని జైన్ యువక మండలి రూపాయికే భోజనాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. పేదల కోసం ఈ భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. బళ్లారి నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రూపాయికి రొట్టె, అన్నం, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తామని జైన్ యువక మండలి పేర్కొన్నది. నగరంలోని ఓపీడీ ఆసుపత్రి, జిల్లా…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!