Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన
- భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు తెలిపిన ప్రయాణికుడు
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ మాథుర్స్ పాల్
- జూన్ 9న ఎయిరిండియా విమానం
- బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’ వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం ఫుడ్ రాగానే దానిని చూడకుండా.. రెండు మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత తన ఆహారంలో ఏదో ఉందని గ్రహించానని.. ఆ తర్వాత ఉమ్మివేయగానే, అది బయటపడిందని ప్రయాణికుడు తెలిపాడు.
ఏదైనా విమానంలో బ్లేడ్ కలిగి ఉండటం ప్రమాదకరమని.. ఆ బ్లేడు నాలుకకు కోసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఈ బ్లేడ్ తనకు కాకుండా.. ఎవరైనా పిల్లవాడికి వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికుడు పాల్ తెలిపాడు. ఈ క్రమంలో.. బాధితుడు కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియా లేఖ రాశాడు. మరోవైపు.. “ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్”ని పరిహారంగా అందించిందని, అయితే దానిని తిరస్కరించినట్లు అసంతృప్తి చెందిన ప్రయాణికుడు తెలిపాడు.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ప్రయాణికుడి ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా ఈ సంఘటనను అంగీకరించింది. చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా భోజనంలో “మెటల్ బ్లేడ్” ఉన్నట్లు ధృవీకరించారు. తమ క్యాటరింగ్ వ్యక్తులు ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ యంత్రంగా గుర్తించామ అని డోగ్రా చెప్పారు. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ విమానాన్ని పరిహారంగా అందించిందని పాల్ చేసిన వాదనపై డోగ్రా వ్యాఖ్యానించలేదు.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!