కర్ణాటకలో రూపాయికే భోజనం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయికి ఏమోస్తుంది అంటే చెప్పడం కష్టమే. అలాంటిది రూపాయికే భోజనం దొరుకుంది అంటే అంతకంటే కావాల్సినంది ఎముంటుంది. కర్ణాటకలోని జైన్ యువక మండలి రూపాయికే భోజనాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. పేదల కోసం ఈ భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. బళ్లారి నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రూపాయికి రొట్టె, అన్నం, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తామని జైన్ యువక మండలి పేర్కొన్నది. నగరంలోని ఓపీడీ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్ద భోజనానికి సంబందించిన వాహానాలను ఉంచి పేదలకు రూపాయికి భోజనం అందిస్తామని మండలి సభ్యులు తెలిపారు.
Read: సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్… అదేంటని అడిగితే…!!
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!