Raviteja : మాస్ మహారాజ్ రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ మూవీ నుంచి తు మేరా లవర్ అనే సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. రవితేజ 2002లో నటించిన ఇడియట్ మూవీ ఎంత సెన్సేషన్ అనేది తెలిసిందే.…