Home
Marvel Studios
Marvel Studios News
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
Avengers Doomsday: ఒకప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు అమెరికా లేదా ఇతర దేశాల్లో విడుదలైన చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ సత్తా ఏంటో హాలీవుడ్ పెద్దలకు చాలా బాగా అర్థమైంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా, ఏకంగా అమెరికా కంటే ఒక రోజు ముందే ‘ఎవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి మార్వెల్ స్టూడియోస్ అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఇచ్చింది. భారతదేశంలో మార్వెల్ సినిమాలకు… -
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
Avengers Endgame Encore: మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో టీమ్ ఆధారంగా మార్వెల్ స్టూడియస్ నిర్మించిన ఒక ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అవెంజర్స్: ఎండ్ గేమ్ (Avengers: Endgame). చాలా ఏళ్ళ తర్వాత 'ఎండ్‌గేమ్ ఎన్కోర్' పేరుతో థియేటర్లలోకి వచ్చిన ఈ మార్వెల్ సినిమా ఇండియాలో అద్భుతంగా సృష్టించింది. తాజాగా రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్యాక్నిల్క్ నివేదిక… -
Marvel Studios : ‘Avengers: Doomsday’ టీజర్.. కెప్టెన్ అమెరికా తిరిగొచ్చాడు
మార్వెల్ సినీ యూనివర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Avengers: Doomsday’ సినిమా టీజర్‌ను అధికారికంగా విడుదల చేయగా, దీనితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఎవెంజర్స్ డూమ్స్ డే టీజర్ డార్క్ టోన్‌లో సాగుతూ, భారీ యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మరొక కొత్త సమస్య, ప్రపంచ వినాశనం, అవెంజర్స్ భవిష్యత్తు చుట్టూ కథ తిరగబోతున్నట్లు టీజర్ లో చుపించారు. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ షాట్స్ … -
The Fantastic Four: First Steps : జులై 25న ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్..
The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత… -
Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?
మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్.… -
The Marvels : మార్వెల్ కామిక్స్ లో పాకిస్థానీ భామ!
మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి… -
Thor : ఆకట్టుకుంటున్న ‘థోర్: లవ్ అండ్ థండర్’ ట్రైలర్
మార్వెల్ స్టూడియోస్ ప్రాంఛైజీలలో అందరినీ అలరిస్తున్న సూపర్ హీరో ‘థోర్’ నాలుగో భాగం జులైలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘థోర్: లవ్ అండ్ థండర్’ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘థోర్’ నాలుగో భాగం జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుల కానుంది. ‘థోర్’ టైటిల్ పాత్రధారి క్రిస్ హేమ్స్‌వర్త్ కొత్త ప్రయాణానికి బయలుదేరటంతో ఆరంభం అవుతుంది. దేవుళ్లందరినీ అంతమొందించాలనుకునే గోర్ లక్ష్యానికి థోర్ అడ్డుపడతాడు.… -
Thor : Love and Thunder Teaser : లేడీ థోర్ ఎంట్రీ… థోర్ కు తోడు దొరికేసింది !
ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను… -
నటనలో స్పైడర్ మేన్ పాత్రధారి పాట్లు!
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్… -
రివ్యూ: స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్
మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. అందులో స్పైడర్ మ్యాన్ కైతే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర సూపర్ హీరోల సంగతి ఎలా ఉన్నా… అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో స్పైడర్ మ్యాన్ సీరిస్ ఓ అడుగు ముందుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ : హోమ్ కమింగ్’, ‘స్పైడర్ మ్యాన్ – పార్ ఫ్రమ్ హోమ్’కు సీక్వెల్ గా గురువారం జనం ముందుకు వచ్చింది ‘స్పైడర్ మ్యాన్ :…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!