ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడో’ జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రాబోన్నట్టు తెలిపింది. అదే విధంగా దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్…