The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత…
మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్.…
మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి…
మార్వెల్ స్టూడియోస్ ప్రాంఛైజీలలో అందరినీ అలరిస్తున్న సూపర్ హీరో ‘థోర్’ నాలుగో భాగం జులైలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘థోర్: లవ్ అండ్ థండర్’ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘థోర్’ నాలుగో భాగం జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుల కానుంది. ‘థోర్’ టైటిల్ పాత్రధారి క్రిస్ హేమ్స్‌వర్త్ కొత్త ప్రయాణానికి బయలుదేరటంతో ఆరంభం అవుతుంది. దేవుళ్లందరినీ అంతమొందించాలనుకునే గోర్ లక్ష్యానికి థోర్ అడ్డుపడతాడు.…
ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను…
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్…
మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. అందులో స్పైడర్ మ్యాన్ కైతే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర సూపర్ హీరోల సంగతి ఎలా ఉన్నా… అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో స్పైడర్ మ్యాన్ సీరిస్ ఓ అడుగు ముందుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ : హోమ్ కమింగ్’, ‘స్పైడర్ మ్యాన్ – పార్ ఫ్రమ్ హోమ్’కు సీక్వెల్ గా గురువారం జనం ముందుకు వచ్చింది ‘స్పైడర్ మ్యాన్ :…
మార్వెల్ నుంచి మరో రెండు సూపర్ హీరోచిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. జూలైలో “బ్లాక్ విడో” రానుండగా… “షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్”సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ “షాంగ్ చి” మూవీ సెప్టెంబర్ 3, 2021న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మార్వెల్ సూపర్ హీరోల జాబితాలో ఉన్న ఈ “షాంగ్ చి” మిగతా హీరోలు స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంతగా పరిచయం లేడు.…
మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ అనే మరో సూపర్ హీరో మూవీ టీజర్ ను విడుదల చేసింది. ఇది కొత్త సూపర్ హీరోల చిత్రం. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వం వహించారు. సల్మా హాయక్, ఏంజెలీనా జోలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ లతో పాటు పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన “ఎటర్నల్స్” టీజర్ సల్మా హాయక్ వాయిస్ఓవర్…
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడో’ జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రాబోన్నట్టు తెలిపింది. అదే విధంగా దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్…