Maruti to Launch Maruti Suzuki Swift and Maruti Suzuki Dzire New Models in India: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ తన అత్యంత ఖరీదైన కారు ‘మారుతి ఇన్విక్టో’ (Maruti Suzuki Invicto)ను జూలై 5న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఇదివరకే మారుతి ఫ్రాంక్స్ మరియు మారుతి జిమ్నీలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మారుతి…
Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్‌జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్‌లలో (Maruti Swift ZXI…
Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్‌వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
Offers on Cars: కారు కొనాలని చూస్తున్నారా? మంచి ఆఫర్ కోసం వేచి ఉన్నారా? నచ్చిన కారును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నా? ఇదే మీకు మంచి అవకాశం.. ఎందుకంటే.. ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు పలు మోడళ్ల కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించారు.. అయితే, ఈ ఆఫర్లు కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.. మార్చి నెలతో ముగిసిపోనున్నాయి.. ఇక, ఏ ఆటోమొబైల్ దిగ్గజం.. ఏఏ మోడల్స్ కార్లపై…
సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను…
Prabhas: బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు.... అయినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…