Maruti EV: భారత మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారు… ధర ఎంతంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లో వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల కంటే శక్తివంతమైన కారుగా మారుతీ సుజుకీ ఉండే అవకాశం ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
Read: Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్…ఫేస్బుక్ తరహాలో…
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 400 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా 59 కెడబ్ల్యూ బ్యాటరీతో నడిచే కారును చార్జ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. గుజరాత్‌లోని డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్నది. వీటిని ఈ కారులో వినియోగిస్తున్నారు. ఇక ఈ కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- Electric Car
- india
- Maruti
- Suzuki
- Toyota
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!