Maruti Swift CNG Price 2023: కేవలం 1 లక్ష చెల్లించి.. మారుతీ స్విఫ్ట్ సీఎన్‌జీని ఇంటికి తీసుకెళ్లండి! మైలేజ్ 30 కిమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్‌జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్‌లలో (Maruti Swift ZXI CNG మరియు Maruti Swift VXI CNG) మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ విడుదల అయింది.
Maruti Swift VXI CNG Mileage:
విశేషమేమిటంటే మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ లుక్ అద్బుతంగా ఉంది. అంతేకాదు ఈ మైలేజ్ పరంగా కూడా ఉత్తమ ఎంపిక. మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ 30.9 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. మీరు ఈ కారుని ఫైనాన్స్ ద్వారా కేవలం రూ. 1 లక్షతో మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేసి.. మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ యొక్క ఏ వేరియంట్‌ని అయినా కొనుగోలు చేయవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.
Also Read
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
Also Read: Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్! ఇది నాలుగోసారి
Maruti Swift VXI CNG Price and EMI Calculation:
మారుతి సుజుకి స్విఫ్ట్ వీఎక్స్ఐ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.85 లక్షలు. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపుగా 9 లక్షలుగా ఉంది. అయితే మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించి.. రూ. 7 లక్షల 95 వేల 19 రుణం తీసుకోవాలి. అప్పుడు 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 16 వేల 503 రూపాయల ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఐదు సంవత్సరాలకు సుమారు రూ. 2 లక్షల వడ్డీ అవుతుంది.
Maruti Swift ZXI CNG Price and EMI Calculation:
మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల 53 వేలు. ఆన్-రోడ్ ధర రూ.9 లక్షల 70 వేల 530. మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించి.. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. బ్యాంకు నుంచి రూ.8 లక్షల 70 వేల 530 రుణం తీసుకోవాలి. ఈ రుణాన్ని 5 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. దీనిపై వడ్డీ రేటు 9 శాతం ఉండగా.. ప్రతి నెలా 18 వేల 71 రూపాయలు చెల్లించాలి. ఈ కారుకు మీరు వడ్డీగా రూ.2.13 లక్షలు చెల్లించాలి.
Also Read: Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
తాజావార్తలు
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!