పెట్రోల్ ధరలు వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది లేకుండాపోయింది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రలో ధర రూ. 100కు పైగానే ఉంది. పెట్రోల్ కార్లు వాడే వారికి ఇది మరింత భారంగా మారింది. లాంగ్ జర్నీ చేసే వారు పెట్రోల్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం పలు ఆటో…
Here is Maruti Alto K10 EMI Calculator Details: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి సుజుకి ఆల్టో’ కూడా ఒకటి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే ఇందుకు కారణం. మారుతి ఆల్టో కె10 ఏకంగా 35కిమీ వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారు నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఇది పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 4 నుంచి…