సంపూర్ణేష్‌బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి..అయితే తన మొదటి సినిమా హృదయకాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం అంతగా అందుకోలేకపోయాడు.లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ…