మామయ్యలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ హీరో. తాను ఒకటనుంటే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఓన్ ఇండస్ట్రీలో నేమ్ తెచ్చుకుంటున్నట్లుగా పొరుగు పరిశ్రమలో సత్తా చాటలేక చతికలబడుతున్నాడు. తన మామ, సీనియర్ స్టార్ యాక్టర్ అర్జున్ సర్జాలా సౌత్ ఇండస్ట్రీలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు యంగ్ హీరో ధ్రువ సర్జా. కానీ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతున్నాయి. పొగరును శాండిల్ వుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే ఫలితం…
Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
నటుడు ధృవ సర్జా ‘మార్టిన్’ సినిమాపై విమర్శలు చేసినందుకు యూట్యూబర్ స్ట్రాంగ్ సుధాకర్ అలియాస్ సుధాకర్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మార్టిన్’ బ్యాడ్ రివ్యూలపై ధృవ సర్జా అభిమానులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మార్టిన్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాపై అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది బాగుందని వ్యాఖ్యానించగా, మరికొందరు సినిమా బాగోలేదని బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు. తెలుగులో అయితే ఏకగ్రీవంగా సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి అనుకోండి, అది వేరే…
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో ప్రపంచ స్థాయిలో రూపొందుతున్న మార్టిన్ సినిమా గురించి స్వయంగా దర్శకుడు ఎ.పి. అర్జున్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 11న విడుదల కానున్న సినిమా అదే రోజు రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హీరో ధృవ సర్జా, నిర్మాత ఉదయ్ మెహతాతో సహా అందరూ దీనిని పాన్ వరల్డ్ సినిమా అని పిలుస్తున్నారు. అయితే ఈ…
కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అని KGF సినిమా నిరూపించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పాన్ ఇండియా ఆడియన్స్ ని తిరిగి చూసేలా చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. ఈ ఇద్దరు వేసిన దారిలో ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలని, హై బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తుంది KFI. ఇదే తరహాలో KFI నుంచి వస్తున్న…