ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్‌ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సరిగ్గా చూసేసరికి అది పెళ్లి కార్డు అని తెలిసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంతో రాజకీయ కొలహలం సాగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ వ్యక్తి తన పెళ్లి శుభలేఖ కార్డుపై జనసేన పార్టీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ముద్రించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Samyuktha Menon:…
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి…
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యూత్.. తమ పెళ్లి విషయంలోనూ.. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లా, ఫర్‌సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సందర్భంగా.. వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. Read Also: భారీగా…