కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఓ వైపు నటుడుగా అదరగొడుతూనే మరోవైపు దర్శకుడిగా కూడా రానిస్తున్నారు..ఎస్. జె సూర్య…
Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ…