MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది…