టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ లలో రోజా ఒకరు. తెలుగులో ఆ రోజుల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. తర్వాత మెల్లిగా ఈమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, బుల్లితెరపై అడుగు పెట్టి మోడ్రన్ మహాలక్ష్మి , జబర్దస్త్ వంటి పలు షోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక దీం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, రోజా జబర్దస్త్ షో కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా…