మంగళవారం ఉదయం నుంచి బీజాపూర్ లోని కోర్చోలి ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగాయి. ఇందులో భాగంగా కోర్చోలి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు 13 మంది నక్సలైట్ల స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో ఇది ఒకటి. మంగళవారం సాయంత్రం వరకు 10 మంది నక్సలైట్ల మృతదేహాల ను స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఇక ఇందులో భాగంగా బుధవారం ఉదయం సోదాల అనంతరం మరో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక…