యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 7 రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ నైజాం – రూ.…
బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Also Read : MathuVadalara2…