Manjummel Boys : ఈ ఏడాది ఆరంభంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మల్ బాయ్స్’. వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసిందంటూ మాలీవుడ్ బాక్సాఫీసు వర్గాల సమాచారం.
మలయాళ సినిమా చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'మంజుమ్మేల్ బాయ్స్' నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచి విశేష స్పందన లభించింది.
Manjummel Boys New Reord in North America: ఫిబ్రవరి నెల మలయాళ సినిమాలకు ఒక గోల్డెన్ ఎరా. విభిన్న జోనర్‌లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బుక్స్‌లో మరో రెండు…
Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్…