Home
Manisharma
Manisharma News
-
Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?
రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూర్తి నుండి వస్తున్న ఈ చిత్రం భారీగా బిజినెస్ చేయడం… -
Double iSmart: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘స్టెప్పా మార్’.. ఈ ఏడాదికే నం.1 మాస్ సాంగ్!
SteppaMaar Song Gets Record Views: హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్… -
Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ… -
Mani Sharma : ఆ ఇద్దరి స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మణిశర్మ..
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని మణిశర్మ అన్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మణిశర్మ మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి మరియు ఖలేజా వంటి… -
Double Ismart : డబల్ ఇస్మార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ లో రామ్ తెలంగాణ స్లాంగ్ తో అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.ఈ సినిమా కు పూరి టేకింగ్ తో పాటు ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా… -
Mahathi Swara Sagar : రాంచరణ్ తో తప్పకుండా ఆ పాటను రీమేక్ చేస్తాను..
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.. ఈ ఏడాది ఆరంభం లో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన తరువాత సినిమా భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్… -
Double Ismart: రామ్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న పూరీ
Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు… -
Manisharma : పవన్ కళ్యాణ్ వల్లే ఆ మ్యూజిక్ అంత బాగా వచ్చింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా అయితే చూసుకుంటాడు.చాలామందికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్ కల్యాణ్. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ… -
Manisharma: ఆచార్య బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మార్చింది ‘కొరటాల శివ’
మెలోడి బ్రహ్మగా తెలుగు సంగీత ప్రియులతో పిలిపించుకున్న మణిశర్మ, ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. సమరసింహా రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, పోకిరి లాంటి మాస్ సినిమాల్లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాలకే ప్రాణం పోసింది. హీరో ఎలివేషన్ సీన్ పడుతుంది అంటే చాలు మణిశర్మ థియేటర్ మొత్తం ఊగిపోయే రేంజులో బీజీఎం కొడతాడు. ప్రతి హీరోకి సూపర్బ్… -
MM Keeravani: ‘మౌనంగానే ఎదగమని’.. మొక్కలు నాటిన కీరవాణి..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు…
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!