Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి " డబుల్ ఇస్మార్ట్ "
- సినిమా నుండి ఫస్ట్ సింగిల్ " స్టెప్ప మార్ " ను రిలీజ్
- తెలుగుతో పాటుగా.. హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా పాటను రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా మూవీ మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసారు.
Maheshwar Reddy : కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నాడు
Also Read
ఇదివరకు సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ” స్టెప్ప మార్ ” ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోమవారం నాడు తెలుగుతో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటను రిలీజ్ చేశారు. ఈ పాట పూర్తిగా మాస్ లిరిక్స్ తోపాటు., మాస్ డాన్స్ మ్యుమెంట్స్ తో పాట ఆకట్టుకుంది. ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాస్ బీట్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కౌర్లు కలిసి నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఈ చిత్రం కూడా మరో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!