Home
Manipur
Manipur News
-
Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్ కిడ్నాప్
మణిపూర్‌కు చెందిన గాయకుడు,గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం పేర్కొంది. -
Manipur : మణిపూర్‌లో మెరుగుపడని పరిస్థితి.. మరో 5రోజులు ఇంటర్నెట్ బంద్
Manipur : గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. -
PNB Bank: బ్యాంక్లో భారీ చోరి.. సిబ్బంది ఉండగానే రూ. 18.8 కోట్ల నగదు లూటి
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని బ్యాంక్లో భారీ చోరరీ జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దుండగులు రూ. 18 కోట్ల నగదు దొంగలించ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత బ్యాంక్ లావాదేవీలు, డిపాజిట్ కార్యకలాపాలను ముగించిన అనంతరం మెయిన్ షటర్‌ను మూసేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది లోపల పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న… -
Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. కేంద్రంతో తిరుగుబాటు గ్రూపు UNLF శాంతి ఒప్పందం
Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా… -
Manipur Violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పుల్లో జవాన్‌తో సహా ఇద్దరు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైంది. ఇన్ని రోజులైనా ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలో కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగిన కాల్పుల్లో 6వ IRB పోలీసు హెన్మిన్లెన్ వైఫేతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. -
Congress: ప్రపంచకప్ చూడటానికి టైం ఉంది కానీ.. ప్రధానికి మణిపూర్ వెళ్లేందుకు వీలు కాలేదా?
Congress: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విధంగా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. -
Manipur: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్..విమానాశ్రయం మూసివేత
Manipur: జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు. -
Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ
మణిపూర్ హైకోర్టు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో (కుల హింసకు గురికాని) మొబైల్ టవర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత ఈ చర్య వచ్చింది. -
Manipur Earthquake: మణిపూర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు
మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. -
Manipur: కోలుకోని మణిపూర్.. ఆయుధాల కోసం పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టిన దుండగులు
ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ లో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ బుధవారం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కర్ఫ్యూని విధించారు.
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!