Manipur : మణిపూర్‌లో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడానికి ఆరు నెలల ముందు, భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి మూడుసార్లు లేఖ రాసింది.
Manipur : మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగడానికి కేవలం రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం తప్ప.. వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మంగళవారం సీడీఎస్ చౌహాన్ మీడియాతో మాటా్లడారు. మణిపూర్‌లో పరిస్థికి వేర్పాటువాదంతో సంబంధం లేదనా్నరు. అది కేవల