విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.. భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు,…