కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్‌తో 'నీచమైన' సంబంధమని బీజేపీ అభివర్ణించింది.
ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్ట�
పండ్లలో రారాజు మామిడి.. అయితే మామిడి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.. కానీ సాధారణంగా మామిడి పండు అంతా తిని.. చివర్లో పిక్క పారేస్తుంటాం..? కానీ ఆ పిక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకెప్పుడూ పారేయరు. మామిడిలో ఉండే అనేక పోషకాలు పిక్కలో కూడా ఉంటాయి.
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ఒకటి. పండ్లకు రారాజు మామిడి పండు. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టమే. అయితే.. మార్కెట్‌లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మర�
వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు కూడా విరివిగా లభిస్తాయి.. మామిడిలో సహజ చక్కరలు ఉంటాయి.. అందుకే అవి తియ్యగా ఉంటాయి.. అయితే మామిడిని డైట్ లో ఉన్నవాళ్లు తినకూడదనీ, వాళ్లు తింటే మళ్లీ బరువు పెరుగుతారని ఒక అఫోహ ఉంది.. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడిలో అనేక పోషక�
Avoid food: వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ తర్వాత మళ్లీ ఈ పండ్లను తినాలంటే వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందే. అందుకే చాలా మంది మామిడి పండ్లను ఎక్కువగా తింటారు.
పండ్లలో రారాజు మామిడి పండు. ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడుతారు. మామిడిపండ్లు కమ్మగా, తీపిగానూ, రుచికరంగానూ ఉంటాయి. అయితే మనకు చాలా ఇష్టమైన ఈ పండులో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని దుష్ప్రభావాలు
వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల హంగామా మొదలైపోతుంది. రాక రాక ఏడాదికి ఒకసారే మార్కెట్‌లోకి వస్తాయి కాబట్టి, మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడతారు. అంత, ఇంత అని మోతాదు చూసుకోకుండా.. ఎక్కువ స్థాయిలో తినేస్తారు. మరి, ఇలా విరగబడి తినడం కరెక్టేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అంటే.. అవుననే �
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో గ్లామర్ డాల్ పూజా హెగ్డే చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరికీ స్వీర్ సర్ప్రైజ్ ఇస్తోందట. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అలాగే పూజ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఈ బ్యూటీ