అమ్మ.. దేవుడు అన్నిచోట్ల వుండలేక అమ్మలో తానుంటాడంటారు. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి రుణం తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. అమ్మ గుర్తుగా కొడుకు వినూత్న ప్రయత్నం చేశాడు. అమ్మకు ఇష్టమైన మామిడి చెట్టును అంత్యక్రియలు నిర్వహించిన చోటే నాటి తన ప్రేమను చాటుకున్నాడు పుత్ర