Mangalavaaram Paid Premieres bookings opened: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పెయిడ్…