Mangalavaaram: రేపే మంగళవారం పెయిడ్ ప్రీమియర్స్.. గెట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangalavaaram Paid Premieres bookings opened: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పెయిడ్ ప్రీమియర్‌లను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఈ రోజుల్లో, చాలా మీడియం-బడ్జెట్ సినిమాల విషయంలో తమ కంటెంట్ మీద నమ్మకం ఉండడంతో పెయిడ్ ప్రీమియర్‌లను అనౌన్స్ చేస్తున్నారు.
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ క్రమంలో అజయ్ భూపతి మరియు మంగళవారం టీమ్ డిసెంబర్ 16న తెలుగు రాష్ట్రాల్లో అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. వారు ప్రకటించినట్లుగా, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళవరం కోసం పెయిడ్ ప్రీమియర్‌ల బుకింగ్‌లు తెఓపెన్ అయ్యాయ. మరి కాసేపట్లో తెలంగాణలో బుకింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ప్రీమియర్స్ సమయంలో మంచి మౌత్ టాక్ వస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇక అలానే జరుగుతుందని సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. పెయిడ్ ప్రీమియర్స్ పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తే సినిమా వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక రేపు హైదరాబాద్ ఏఎంబీలో ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలకు సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే దాన్ని బట్టి అటు పాయల్ కెరీర్, మరో పక్క అజయ్ భూపతి కెరీర్ ఆధారపడి ఉన్నాయి.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!