పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఈ సినిమా నవంబర్ 17 న గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ మూవీని తెరకెక్కించారు…విడుదల నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ కలెక్షన్లతో మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేయగా.. ఇక నుంచి వచ్చే కలెక్షన్లీ కూడా లాభాలే అనుకోవచ్చు.అయితే…
ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అలాగే కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో…
అజయ్ భూపతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఎక్స్ 100′ మరియు ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…తాజాగా ఈ దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు..ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ…