Double Decker Bus: ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాల్ఫోర్డ్ (Salford) ప్రాంతంలోని బార్టన్ రోడ్ (Barton Road), ట్రాఫర్డ్ రోడ్ (Trafford Road) కలిసే ప్రాంతంలో ఒక డబుల్ డెక్కర్ బస్సు బ్రిడ్జ్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సమయంలో (అక్కడి సమయమానం ప్రకారం) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ప్రకారం.. బస్సు బ్రిడ్జిని ఢీకొన్నప్పుడు బస్సు పై అంతస్తు పైభాగం…