ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘చుట్టాలబ్బాయి’తో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్…
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆమె సినిమా చేయకుండానే టాలీవుడ్ లోను క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. ‘పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ…