Full Demand for Mamitha Baiju in Telugu: సినిమా ఒక భాషలో హిట్ అయితే దాన్ని రీమేక్ చేయడానికి క్యూ కడతారు మేకర్స్. అలాగే ఒక భాషలో సక్సెస్ అయిన హీరోయిన్ ని కూడా తమ ఇండస్ట్రీకి తీసుకువెళ్లడానికి ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్ నే షురూ చేసింది ఓ మలయాళ బ్యూటీ. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఆమె ఇంకెవరో కాదు మమితా బైజు. మలయాళ మూవీ ‘ప్రేమలు’తో హిట్ కొట్టింది…