6 heroines acted in Kalki 2898 AD Movie: చాలా కాలంగా ప్రభాస్ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో చాలా మంది ఇతర హీరోలు హీరోయిన్లు…
Anni Manchi Sakunamule OTT Release Date: స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్. నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర,ప్రసాద్, గౌతమి, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటించిన ఈ సినిమాను ఇండియాతో సహా ప్రవంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 17న వీక్షించవచ్చు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ…
హీరో నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను అవసరాల శ్రీనివాస్ మీడియాకు తెలియచేశారు.
Phalana Abbayi Phalana Ammayi Teaser: నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు.
'కళ్యాణ్ వైభోగమే' చిత్రంలో జంటగా నటించిన నాగశౌర్య, మాళవిక నాయర్ మరోసారి జోడీ కట్టారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వీరు నటిస్తున్న 'ఫలానా అబ్బాయి - పలాయా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు…
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రం హిట్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. Read Also : హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్ సంతోష్ హీరోగా…