Do you Know about Attack on Malvi Malhotra by Knife: హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుందని ఆయన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఈ మేరకు కేసులు కూడా పెట్టింది. మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని కూడా కేసులలో పేర్కొంది. గుడిలో మాకు రహస్య…
Lavanya Shocking Comments on Lawyer: రాజ్ తరుణ్ ప్రియురాలిగా భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ అటెంప్ట్ వార్తలతో హాట్ టాపిక్ అయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నది వివరించింది. ‘’నాకు ఈ [ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజే, ఆ రాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాను. వస్తాడో, రాడో తెలియదు. వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడని నమ్ముతున్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి…
Raj Tarun Case : లావణ్య-రాజ్ తరుణ్ ల వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం వాదోపవాదనలు, ఆరోపణలతో డైలీ సీరియల్ లా సాగుతోంది. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, డ్రగ్స్ కేసులో ఇరికించి, ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రేలేషన్ లో ఉంటూ, నన్ను దూరం పెట్టాడని, నాకు మిరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు…
Lavanya Lawyer: యువ హీరో రాజ్ తరుణ్ పై అతడి మాజీ ప్రియురాలు లావణ్య చేసిన ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
Thiragabadara Saami to Release on August 2 Amid Back to Back Cases: ఒక పక్క రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోపక్క లావణ్య కావాలనే తనను బ్రష్టు పట్టిస్తోంది అంటూ రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్-…
Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో…
Police included Malvi Malhotra as A-2 in Lavanya Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్ తరుణ్‌ను పోలీసులు ఏ-1గా చేర్చారు. ఏ-2గా మాల్వి మల్హోత్రా,…
Malvi Malhotra Clarifies Relation with Raj Tarun: రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆమె రాజ్ తరుణ్ నా సహచర నటుడు మాత్రమే అని ఆమె అన్నారు. నేను లావణ్యని బెదిరించలేదు అని ఆమె అన్నారు. లావణ్యతో కూడా నాకు అసలు పరిచయం లేదని మాల్వి అన్నారు. అలాగే లావణ్య నాకు కాల్ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది అని ఆమె అన్నారు. రాజ్ తరుణ్…