Lavanya Says Raj Tarun – Malvi Malhotra Tried to Kill Her: హీరో రాజ్ తరుణ్ -లావణ్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది . పోలీసులు ఈ వ్యవహారంలో కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందుతుడిగా చేర్చారు పోలీసులు. రాజ్ తరుణ్ తో లావణ్య పదేళ్లు సహజీవనం చేసిన మాట వాస్తవమేనని తేల్చారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని లావణ్య చెబుతున్న…
Malvi Malhotra Reveals Yogesh Issue : తిరగబడరా సామి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రియురాలు వల్ల అనుహ్యంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఆమె మీద 2020లో ఒక ఎటాక్ జరిగింది. యోగేష్ సింగ్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆమె మీద మూడుసార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ప్రస్తుతానికి యోగేష్ కటకటాల పాలై జైలు శిక్ష…
Malvi Malhotra Warning to Raj Tarun: లావణ్య పోరు పడలేక తాను రాజ్ తరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు మాల్వి మల్హోత్రా వెల్లడించింది. నిజానికి చాలా కాలం పాటు తాను రాజ్ తరుణ్ తో మాట్లాడలేదని తన పుట్టినరోజుకి కూడా రాజ్ తరుణ్ తనకు విష్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అంతకుముందు లావణ్య బెదిరిస్తూ తన అడ్రస్ తో సహా మెసేజ్ చేసి అక్కడికి వచ్చి నీ పరువు తీస్తానని భయపెట్టేదని చెప్పుకొచ్చింది. అయితే…
Malvi Malhotra Clarity about Video with Raj Tarun : తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదాస్పద హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మాల్వి మల్హోత్రా ఎన్ టీవీ తో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆమెకు ఈ వివాదం గురించి పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్తో సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తున్న ఒక వీడియోలో బూతులు కూడా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అని అడిగితే అందులో తప్పేముంది…
Malvi Malhotra comments on Lavanya issue: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అనేక వివాదాలు రాజ్ తరుణ్ చుట్టూ ముసురుకుంటున్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా తెరకెక్కిన తిరగబడరా సామి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించింది మాల్వి మల్హోత్రా. ఈ…
Lady Bouncers first time in tollywood for Malvi Malhotra: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే ఇప్పటివరకు కొన్ని వందల సినిమా ఈవెంట్లు జరిగాయి కానీ ఒక్క ఈవెంట్ కి కూడా లేడీ బౌన్సర్ హాజరు కాలేదు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన తమన్నా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కొంతమంది లేడీ బౌన్సర్లను తీసుకువచ్చారు. కానీ నిజానికి లేడీ బౌన్సర్లను తీసుకువచ్చే అవసరం ఇప్పటివరకు పడలేదు. అయితే…
Malvi: కొంత కాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య…
Raj Tarun – Malvi to Appear Before Media for Tiragabadarasaami: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.…
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు . ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని “పురుషోత్తముడు” సినిమా…
Raj Tarun and Malvi Malhotra’s Chating Leaked: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్, నటి మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీకి రాజ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ ప్రపోజల్‌కు యాక్సెప్ట్ అంటూ మాల్వీ వెంటనే రిప్లై ఇచ్చారు. మాల్వి అనేకసార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేశారు. ఈ ఇద్దరు కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా…