పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం రూపొందింది. ఇప్పటికే బయటకి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ శాకుంతలం సినిమాపై అంచనాలని పెంచాయి. లేటెస్ట్ గా శాకుంతలం సినిమా నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో…